BJP National Executive Meeting : HICC లో పూర్తైన ఏర్పాట్లు..అంతా సిద్ధం | ABP Desam

2022-07-02 4

HICC లో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సన్నద్ధమైంది. ప్రధాని మోదీ రాకకోసం బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హెచ్ఐసీసీ దగ్గర ప్రస్తుతం పరిస్థితిపై మరింత సమాచారం ఈ వీడియోలో.